Home / Tag Archives: slider (page 164)

Tag Archives: slider

కన్నతల్లే కన్నకూతుర్ని…!

కన్న తల్లినే తాను నవమాసాలు మోసి.. కని.. పెంచిన విషయం మరిచింది. కన్న తల్లి అనే విషయాన్ని మరిచిపోయి కన్నకూతురిపై కిరోసిన్ పోసి మరి నిప్పు అంటించింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వాజ్మంగళం అనే గ్రామంలో ఉమా మహేశ్వరి,కన్నన్ దంపతులకు జనని(17)ఏళ్ల కూతురు ఉంది. కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా .. ఉమా మహేశ్వరి రోజూ వారీ కూలీ …

Read More »

పీకల్లోతు ప్రేమలో పవన్ హీరోయిన్

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో,ప్రస్తుతం జనసేన అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ మూవీలో నటించిన కానీ లక్ బాగోక ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన హీరోయిన్ కృతి కర్భంద. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ లో హీరో సోదరి క్యారెక్టర్ లో నటించిన కానీ ఈ ముద్దుగుమ్మ దశ …

Read More »

మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్‌ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.

Read More »

పలు రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో సమావేశమైనది. ఈ సమావేశంలో …

Read More »

బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …

Read More »

అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు …

Read More »

నానిపై ఐటీ సోదాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లపై ఈ రోజు బుధవారం ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు చేస్తోన్న సంగతి విదితమే. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. దీంతో రామానాయుడు తో పాటు మొత్తం పది చోట్ల ఐటి అధికారులు …

Read More »

సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణకు గుర్తింపు

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకున్న మంత్రి ఎర్రబెల్లిని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు న్యూఢిల్లీలో బుధవారం సన్మానించారు. సీఎం …

Read More »

2021 చివరి నాటికి ఇమేజ్‌ టవర్‌

ఇండియాజాయ్‌ -2019 ఎక్స్‌పోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోద్కర్‌, గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సీఈవో రాజీవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫెస్టివల్‌ ఇది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌ …

Read More »

ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్

ఏపీలోని వైజాగ్ కు చెందిన ప్రశాంత్ ,దరీలాల్ అనే ఇద్దరు యువకులు పాకిస్థాన్ దేశంలోని బహవల్ పూర్ లోని ఎడారిలో దాక్కొన్నట్లు ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన గూడచారి చోళిస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలేమి లేకపోవడంతో ఆ దేశ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ కింద కేసు నమోదు …

Read More »