Breaking News
Home / Tag Archives: slider (page 43)

Tag Archives: slider

ఈ నెల 19వరకు విద్యాసంస్థలకు సెలవులు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన మొత్తం నలబై ఎనిమిది వేల మంది సిబ్బంది గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ,ఎయిడెడ్ ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కాలేజీలకు ,పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్,లా ,ఎంబీఏ,ఎంసీఏ,ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని యూనివర్సీటీలకు ఈ నెల పంతొమ్మిదో …

Read More »

తెలంగాణ ప్రజలారా. ఒక్క క్షణం ఆలోచించండి!

మహిషీ ప్రసవోన్ముఖీ, మహిషో మదనాతురః బర్రె ఈననున్నది.. దున్న మరులుగొన్నది పాపం బర్రెకు నెలలు నిండి ప్రసవ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ బాధతో యాతన పడుతున్నది. దీని బాధలో ఇదుంటే అదే దొడ్లో కట్టేసిన ఓ దున్న ఈ బర్రెను చూసి మదనతాపంతో తనుగు తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అవును. ఎవరి బాధ వాళ్లది.   సరిగ్గా రాష్ట్ర రాజకీయాల పరిస్థితీ ఇలాగే ఉంది. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎలా …

Read More »

ఉత్తమ్ వి ఉత్తమాటలే..

టీఆర్ఎస్ తోనే హుజుర్ నగర్,నేరేడుచర్ల అభివృద్ది సాద్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు. 26,29 బూత్ ల లోని గ్రందాలయ వీది,పూల బజార్,బాషా బజార్,మున్సిపల్ ఆఫీస్ రోడ్,మార్కెట్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్దించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజుర్ నగర్ అభివృద్ది చేసుకుందామన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ …

Read More »

తెలంగాణ ఆసుపత్రులకు అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రం ఇచ్చే కాయకల్ప అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సౌకర్యాలు,పారిశుధ్యం,వ్యర్థాల నిర్వహణ,ఇన్ ఫెక్షన్ నివారణ,తదితర లాంటి పలు అంశాల ప్రాతిపదికన రాష్ట్రం నుంచి నాలుగు ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లా ఆసుపత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి మొదటిస్థానం దక్కింది. సంగారెడ్డి ,కొండాపూర్ జిల్లా ఆసుపత్రులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. పీహెచ్సీ-సీహెచ్ సీ విభాగంలో పాల్వంచ ఆరోగ్య కేంద్రానికి ప్రథమ …

Read More »

రైతన్నలకు ఊరట

రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, …

Read More »

ఐటీలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి

హెచ్‌ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.   వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. …

Read More »

చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ల‌గ్జ‌రీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి క‌మ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేత‌లు కూడా ఇప్ప‌టికీ హాంకీనే ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …

Read More »

రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన

ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …

Read More »

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న శుక్రవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1994-99మధ్య రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యేగా చలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన …

Read More »

చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …

Read More »