ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు కలిసి నన్ను చంపేందుకు సచివాలయం వేదికగా కొందరు రౌడీలతో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ సర్కార్‌కు వంతపాడే పచ్చమీడియాను సైతం పవన్ కల్యాణ్ వదల్లేదు. నాపై లేని పోని ఆరోపణలు చేస్తూ.. పదే పదే ప్రసారం చేస్తారా అంటూ పవన్ కల్యాన్ ప్రశ్నించారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న మీడియా దాడి అంతా చంద్రబాబు, లోకేష్‌లు దగ్గరుండి నడిపిస్తున్నారని బహిరంగ ట్విట్ చేశారు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, పవన్ కల్యాన్ చేసిన ఆ ట్వీట్లు మీ కోసం…
Hon.ChiefMinister https://t.co/XWUB6H6uCN Garu ,For these Channels “Legality of Prostitution” is more important than “Special category Status”; hence , most of the time is going for it.
What is your priority Respected Sir, as you control the Media?— Pawan Kalyan (@PawanKalyan) April 20, 2018
I forgot to tell you Sri.Lokesh calls this senior anchor known as Mr. Samba Siva rao (TV-5) ..affectionately as Uncle.
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#Rich&powefulmedia
ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు ..వారు చెప్పిందే వేదం ,వారి పాడిందే నాదం…— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#Rich&Powerful Media pic.twitter.com/u2KgYzHl8l
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#3 backstab pic.twitter.com/lNJ75awH1R
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#3 backstab pic.twitter.com/lNJ75awH1R
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#2 backstab pic.twitter.com/TbfbgWeZIs
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#1 backstab pic.twitter.com/10SWSolxwf
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#5 If I cannot defend the honour of my mother I better die.. pic.twitter.com/OB90SUEuYz
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#4 If I cannot defend the honour of my mother I better die.. pic.twitter.com/YZVMmwRrHY
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#3 If I cannot defend the honour of my mother I better die.. pic.twitter.com/2rQEtD4NdX
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#2 If I cannot defend the honour of my mother I better die.. pic.twitter.com/4d6ql7oD10
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
#1 “If I cannot defend the honour of my mother I better die..“ pic.twitter.com/EvI4ob6QJ5
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018