ప్రతి రోజు నిద్రలేవగానే పరగడుపున జీర(జీలకర)వాటర్ త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జీలకర వాటర్ త్రాగితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం
ప్రతి రోజు పరగడుపున జీలకర వాటర్ త్రాగితే
జీర్ణాశయం శుభ్రపడుతుంది
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కిడ్నీల్లోని రాళ్ళు కరుగుతాయి
గ్యాస్,అసిడిటీ,అజిర్తీ తగ్గుతుంది
రక్తపోటు అదుపులో ఉంటుంది
దగ్గు,జలుబు దగ్గరకు రాకుండా ఉంటుంది
శరీరంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది
