Home / LIFE STYLE / చలికాలంలో ఈ ఆహారం తింటే..?

చలికాలంలో ఈ ఆహారం తింటే..?

చలికాలంలో కింద పేర్కొన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మరి ఏమి ఏమి తినాలో ఒక లుక్ వేద్దాం.
* ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ ,సీ ఫుడ్,బీన్స్ ,సోయా నట్స్ ను తినాలి
* క్యారెట్లు,ముల్లంగి,బీట్ రూట్ ,మెంతికూర ,పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తినాలి
* మలబద్ధకాన్ని నివారించే యాపిల్,కమలాలు ,జామకాయలను తినాలి
* దాహాంగా లేకున్నా కానీ సరిపడా నీటిని త్రాగాలి
* ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి