గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అండ్ కో అన్యాయాలు అక్రమాల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలివిగా రాజధాని ప్రకటనకు ముందే సుమారు 4వేల ఎకరాలు కొనేసారు. అంతేకాకుండా ఈ భూములు కొన్నవారిలో ఎక్కువ శాతం అందరు చంద్రబాబు కులస్తులే.రాజధానిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుల వివరాలు (1.06.2014 నుంచి 01.12.2014 మధ్య) చూసుకుంటే !
*చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ కంతేరులో 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. సర్వే నెంబర్లు 56, 27, 62, 63 సర్వే నెంబర్లలో భూములు కొన్నట్టు ఆధారాలున్నాయి.
*మాజీ మంత్రి నారాయణ తన బంధువులు ఆవుల మునిశంకరరావు, రావూరు సాంబశివరావు, ప్రమీల పేర్ల మీద 55.27 ఎకరాలు,
*ప్రత్తిపాటి పుల్లారావు గుమ్మడి సురేష్ అనే పేరు మీద 38.84 ఎకరాలు,
*పరిటాల సునీత తన అల్లుడి పేరు మీద, రావెల కిశోర్‌బాబు మైత్రి ఇన్‌ఫ్రా పేరు మీద 40.85 ఎకరాలు, *కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన్ ఇన్‌ఫ్రా పేరు మీద 68.60 ఎకరాలు
*జీవీఎస్ ఆంజనేయులు గోరుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరు మీద 37.84 ఎకరాలు
*పయ్యావుల కేశవ్ పయ్యావుల శ్రీనివాస్, వేం నరేందర్‌రెడ్డి పేర్ల మీద 15.30 ఎకరాలు
*పల్లె రఘునాథరెడ్డి కోడుకు పల్లె వెంకట కిశోర్‌కుమార్‌రెడ్డి పేరు మీద 7.56 ఎకరాలు
*వేమూరు రవికుమార్ ప్రసాద్ 25.68 ఎకరాలు (లోకేష్‌కు అత్యంత సమీప వ్యక్తి)
*లింగమనేని రమేశ్ సుజన, ప్రశాంతి పేర్ల మీద 351 ఎకరాలు
*పుట్టా మహేశ్‌యాదవ్ (యనమల అల్లుడు) 7 ఎకరాలు
*కోడెల శివప్రసాదరావు శశి ఇన్‌ఫ్రా పేరు మీద 17.13ఎకరాలు
*ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ధూళిపాళ్ల వైష్ణవి, పుల్లయ్య పేర్ల మీద 13.50 ఎకరాలు