Home / NATIONAL / ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులెక్కువ

ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులెక్కువ

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.దాదాపుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

అయితే దేశంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. మహరాష్ట్రలో 88,528,తమిళనాడులో 33,229,ఢిల్లీలో 29,943,గుజరాత్ రాష్ట్రంలో 20,545,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,947,రాజస్థాన్ లో 10,763,మధ్యప్రదేశ్ 9,638,వెస్ట్ బెంగాల్ 8,613,కర్ణాటక లో 5,760కేసులు నమోదయ్యాయి..