Home / SLIDER / అందులో తెలంగాణ నెంబర్ 2

అందులో తెలంగాణ నెంబర్ 2

దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ నుండి ఎక్కువ మందిఉంటున్నారు.

దేశంలో ఢిల్లీకి చెందిన వారు ఎక్కువగా రేట్ ఉండగా.. తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా మరణాల విషయంలో మొదటి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు.కరోనా నుండి కోలుకుంటుండగా.. రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది.

ఢిల్లీలో 87.29% రికవరీ ఉంది.తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా మరణాల విషయంలో మొదటి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum