Home / SLIDER / ఎనిమిదోరోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఎనిమిదోరోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు స‌భాకార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈరోజు జీహెచ్ఎంసీ స‌హా నగరపాలిక‌లు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక స‌దుపాయాలు, అభివృద్ధి ప‌నుల‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయ‌నున్నారు.