Home / Tag Archives: telangana assembly meetings

Tag Archives: telangana assembly meetings

తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు గత ఆదివారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్‌’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, ‘నల్లగొండ’ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల …

Read More »

జీహెచ్‌ఎంసీ చట్టానికి 5 సవరణలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ …

Read More »

అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. – రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు.. – వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. – ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది …

Read More »

హరిత ప్రేమికుడు కేసీఆర్‌

దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్‌ బడ్జెట్‌ సీఎం దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం రాష్ట్రంలో 29 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంటి హరితప్రేమికులు ప్రపంచంలోనే లేరని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బడ్జెట్‌లో 10 శాతాన్ని పచ్చదనం పెంపుకోసం కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ …

Read More »

తెలంగాణలో యూరియా కొరత లేదు

– ఫోన్ చేస్తే ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతాం – శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో యూరియా కొరత ఉంటే కాల్ చేయండి – గత ఏడాదికన్నా 33.06 శాతం సాగువిస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశాం – ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 9.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం .. ఇంకా లక్ష టన్నుల  పై చిలుకు యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉంది – …

Read More »

తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం స‌మావేశాల కుదింపుపై చ‌ర్చించిన మండ‌లి చైర్మ‌న్‌, స్పీక‌ర్

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌పై క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప‌డింది. స‌మావేశాల‌కు వ‌స్తున్న స‌భ్యులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. దీంతో వ‌ర్షాకాల స‌మావేశాలు కొన‌సాగించే అంశంపై చ‌ర్చ న‌డుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో మండ‌లి చైన‌ర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స‌భాప‌తి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు స‌మావేశమ‌య్యారు. స‌మావేశాల కుదింపుపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై మ‌రోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాల‌ని నిర్ణ‌యించారు.*

Read More »

ఎనిమిదోరోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు స‌భాకార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ స‌హా నగరపాలిక‌లు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక స‌దుపాయాలు, అభివృద్ధి ప‌నుల‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయ‌నున్నారు.

Read More »

8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. 8 బిల్లులు ఇవే.. 1) తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం 2) తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం 3) తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ …

Read More »

న‌గ‌రాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్  నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి స‌భ ముందు ఉంచారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ అంశంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ కింద 9 ఫ్లై ఓవ‌ర్లు, 4 అండ‌ర్‌పాస్‌లు, 3 ఆర్‌యూబీ, ఒక వంతెన‌తో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి …

Read More »

పంచాది లేకుండా పంపకాలు

తాతల నుంచి వచ్చిన భూములు పంచుడంటేనే పంచాదిలు. తిట్టుకునుడు, కొట్టుకునుడు దాకా పోతయి. కానీ, అట్లోంటి పంచాయితీలకు కొత్త రెవెన్యూ చట్టంతో సర్కారు చెక్‌ పెట్టింది. వంశపారంపర్య భూమిని (ఫౌతీ) పంచుకొనే హక్కును కుటుంబానికే అప్పగించింది.వారసులంతా కూర్చొని, మాట్లాడుకొని పంపకాలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నది. లొల్లి.. కొట్లాటలు వారసత్వంగా వచ్చే భూమి పంపకాల్లో గొడవలకు కొదవేలేదు. ప్రస్తుత విధానంలో వారసులు ముందుగా అడంగల్‌, పహాణీ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ తదితర …

Read More »