Home / MOVIES / విభిన్న పాత్రలో హాట్ యాంకర్

విభిన్న పాత్రలో హాట్ యాంకర్

బుల్లితెరపై తన అందచందాలతో యాంకరింగ్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన హాట్ బ్యూటీ అనసూయ. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించడం మొదలెట్టి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది ఈముద్దుగుమ్మ.

అప్పుడప్పుడు ఎంట్రీ సాంగ్స్ తో కూడా ఈ హాట్ బ్యూటీ అలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ విభిన్న పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించబోతున్న రంగమార్తండ మూవీలో అనసూయ దేవదాసి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నది అని చిత్రం యూనిట్ టాక్.మరాఠి చిత్రం నటసామ్రాట్ ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నాడు. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat