Home / SLIDER / ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు.

దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు  కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఫ్లోరోసిస్‌ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్‌ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat