Home / ANDHRAPRADESH / ఏపీలో కరోనా అప్డేట్ – కొత్తగా 1,886 కరోనా కేసులు

ఏపీలో కరోనా అప్డేట్ – కొత్తగా 1,886 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షల 46 వేల 245కి చేరింది. ఇందులో 20,958 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు లక్షల 18 వేల 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజాగా 12 మంది కరోనాతో చనిపోగా, మొత్తం 6814 కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 87,92,935కు చేరింది