Home / SLIDER / టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్సీ కవిత చర్చలు

టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్సీ కవిత చర్చలు

కరోన కాటుకు కార్పొరేట్ కంపెనీ ల భారిన పడి చిక్కి చితికిన టాక్సీ డ్రైవర్ లకు నిజామాబాద్ స్థానిక సంస్థల MLC గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు డ్రైవర్ల సమస్యలు TSTDA & తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ గారు మరియు ఉపాధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ గారిని అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలకి న్యాయం చేస్తుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారితో చర్చించి టాక్సీ డ్రైవర్ రంగానికి కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది కాని తప్పకుండా పరిష్కరిస్తాం అని చెప్పారు.