Home / LIFE STYLE / కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి ఎంతో తెలుసా..?

కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి ఎంతో తెలుసా..?

దేశంలో తయారవుతున్న కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి 6నెలలుగా ఉందని తయారీ కంపెనీలు వెల్లడించాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 20లక్షల డోసులనే ఫ్రంట్లైన్ వారియర్లకు ఇచ్చారు.

దీంతో మిగతా డోసులను వేగంగా ఇవ్వాలని సూచిస్తున్నాయి. అటు ఇప్పటికే రెండు కంపెనీలు 2కోట్ల చొప్పున వ్యాక్సిన్లను తయారు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. దీంతో వీటి వినియోగం కూడా జరగాల్సి ఉంది