Home / LIFE STYLE / మైగ్రేన్ తగ్గాలంటే?

మైగ్రేన్ తగ్గాలంటే?

* రోజూ నీరు ఎక్కువగా తాగాలి

* రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి

*బ్రేక్ ఫాస్టు క్రమం తప్పకుండా తీసుకోవాలి

*కంప్యూటర్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, కంప్యూటర్ కు దూరంగా ఉండి

పనిచేయాలి

*కాఫీ ఎక్కువగా తాగకూడదు

*స్మోకింగ్, ఆల్కాహాలకు దూరంగా ఉండాలి

*యోగా, మెడిటేషన్ చేయాలి

* రోజూ వ్యాయామం చేయాలి