అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం..?
తీవ్రమైన తలనొప్పి ఉండటం
దృష్టి సమస్య
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
అలసటగా ఉండటం
ఛాతిలో నొప్పిగా అనిపించడం
మూత్రంలో రక్తం రావడం
మీ ఛాతి, మెడ లేదా చెవులలో నొప్పిగా ఉండటం
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి