Home / SLIDER / ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్  భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ  తరుపున దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు తనయ సురభి వాణిదేవి, కాంగ్రెస్ నుంచి జిల్లెల చిన్నారెడ్డి, బీజేపీ పార్టీ నుంచి ఎన్,రాంచందర్ రావు పోటీ చేస్తున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat