Home / MOVIES / సుశాంత్ పేరుతో జాతీయ అవార్డు

సుశాంత్ పేరుతో జాతీయ అవార్డు

గతేడాది ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఈ దివంగత నటుడికి తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అయితే, ఆయన పేరు మీదే ఓ ఓ జాతీయ అవార్డు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.

సుశాంత్ అవార్డు త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో అవార్డుని నెలకొల్పి ఇతర నేషనల్ అవార్డ్స్ తో పాటు అందిస్తారట. అదే జరిగితే సుశాంత్ పేరు ఎప్పటికీ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat