దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది. ఇక నిన్న 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,56,825కు పెరిగింది.
గురువారం రోజు 12,179 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.