Home / LIFE STYLE / సెకండ్ వేలో కరోనా లక్షణాలు ఇవే..?

సెకండ్ వేలో కరోనా లక్షణాలు ఇవే..?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న దశలో సెకండ్ వేలో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. గతంలో రోగుల్లో జలుబు, దగ్గు జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి.

ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అటు చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు