Home / NATIONAL / యువతకే ముప్పు ఎక్కువ

యువతకే ముప్పు ఎక్కువ

భారత్ ను సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో యువత ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. మే నెలలోని మొత్తం కేసుల్లోని దాదాపు 26 శాతం.. 18-30 ఏళ్ల వారిలోనే నమోదయ్యాయి.

వీరి తర్వాత 31-40 ఏళ్ల వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.

18-44 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినా.. టీకాల కొరతతోనే చాలా రాష్ట్రాల్లో అది అమలు కావట్లేదు.