Breaking News
Home / SLIDER / విరాట్ నెంబర్ 2..రోహిత్ శర్మ నెంబర్ 3..

విరాట్ నెంబర్ 2..రోహిత్ శర్మ నెంబర్ 3..

ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు.

పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.