Home / Tag Archives: delhi tour

Tag Archives: delhi tour

Delhi లో సీఎం కేసీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన మంత్రులు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలోనే మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర …

Read More »

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి

ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్‌ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …

Read More »

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …

Read More »

ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం,తెలంగాణ చారిత్రక,వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కావాలని మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, MP లు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ …

Read More »

ఢిల్లీలో జగన్ బిజీ బిజీ

  ఢిల్లీ చేరుకున్న ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. *ఈరోజు మద్యాహ్నం 3:30 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గారితో భేటీ అయ్యారు.. *సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ గారితో భేటీ అవ్వడం జరిగింది.. *రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా గారితో భేటీ కానున్నారు.. *రేపు ఉదయం.9:30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను గారిని కలవనున్న సీఎం …

Read More »

హఠాత్తుగా పవన్ కళ్యాణ్ రహస్యంగా ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్ళినట్టు..?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్టీలో కొంతమంది మోడీని అమిత్ షా ని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు వివరించడానికి అనే చెబుతుంటే అధికారికంగా మాత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు మరోవైపు ప్రచారం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత కార్యక్రమానికి వెళితే కూడా నాదెండ్ల మనోహర్ ను ఎందుకు తీసుకు వెళ్లారు ఎవరు …

Read More »

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.. అయితే అనూహ్యంగా జగన్ డిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నారు. ఆ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు.. కొన్ని రోజులముందే జగన్, అమిత్ షాల మీటింగ్ కన్ఫర్మ్ అయింది. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షా వెళ్లనున్నారు.. ఈ కారణంతోనే అమిత్ షా …

Read More »

రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ… !

 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపుఅనగా 26 వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ …

Read More »