తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు.
కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్‌కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై పెద్దిరెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలియవచ్చింది.