Home / MOVIES / హీటెక్కించే ఇషా గుప్తా తాజా TopLess ఫొటోలు

హీటెక్కించే ఇషా గుప్తా తాజా TopLess ఫొటోలు

ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మ‌లు అందాల ఆరబోత‌లో పోటీ ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వారు చేస్తున్న ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంపై కన్నేసిన హైవోల్టేజ్ సోయగం ఇషా గుప్తా జన్నత్ మూవీతో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.

బాలీవుడ్‌లో హీరోయిన్‌ గా, లేడీ విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో ఈ అమ్మ‌డికి స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కేవలం హిందీలోనే కాదు తెలుగులో కూడా ఈ అమ్మడు రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి సచిన్‌ జోషితో వీడెవడు అనే సినిమా కాగా మరొకటి రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’. ఈ సినిమాలో ఆమె ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటలో మెరిసింది.

తనదైన హాట్ అందాలతో హీటెక్కించే ఇషా గుప్తా తాజ‌గా టాప్‌లెస్ ఫొటోలు షేర్ చేసింది. పైన పూర్తిగా వ‌దిలేసి అందాల‌ను ప‌రిచేస్తున్న ఇషాని చూసి అంతా స్ట‌న్ అవుతున్నారు. ఇటీవల ఓ ఫారినర్ తో డేటింగ్ లో వున్నానంటూ ప్రకటించిన ఇషా ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో ఈ ఖాళీ సమయాన్ని ఇలా ఎంజాయ్ చేస్తోంది.