చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు.
చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను తమ బిజినెసు వాడేసుకున్నారు.