Home / MOVIES / మాళవికా మోహనన్ కి గాయాలు

మాళవికా మోహనన్ కి గాయాలు

కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ సినిమా షూటింగులో గాయపడింది. ఈ కేరళ భామ చేతికి, ఈ కాలికి దెబ్బలు తగిలాయి. ఈ ఫోటోలను మాళవికా సోషల్ మీడియాలో పంచుకుంది.

ఓ బాలీవుడ్ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆమె చేతికి గాయమైందట. ఇక, సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన మాళవికా.. విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో సందడి చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat