Home / MOVIES / పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆ Star Hero

పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆ Star Hero

Tollywood Youth Icon స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప. డిసెంబర్ 17న రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అదే నెల 12న నిర్వహించనున్నారు.

భారీ స్థాయిలో జరిపే ఈ ఫంక్షన్కు పుష్ప మేకర్స్ ప్రభాసు అతిథిగా ఆహ్వానించారని తెలుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈవెంటికి వస్తే.. సినిమాకు కలిసొచ్చే అంశమని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat