Home / LIFE STYLE / బరువు తగ్గాలంటే..?

బరువు తగ్గాలంటే..?

శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి.

* గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు.

* బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

* మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి.

* ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి.

* శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది.