Home / SLIDER / ఎంపీ సంతోష్ కుమార్ కి మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు

ఎంపీ సంతోష్ కుమార్ కి మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు

హరిత ప్రేమికుడు, మొక్కలంటే అమితమైన మక్కువ చూపే నేత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ఖండంతారాలకు తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పచ్చదనం గొప్పదనాన్ని చాటుతున్న రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతిరాథోడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇలాంటి పుట్టిన రోజులు వారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేమం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలా శక్తినివ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ గారి హరితహారాన్ని స్పూర్తిగా తీసుకుని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యంగా సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయడం ద్వారా, జన్మదినం రోజున మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంపొందించడంపై ఆయన చేసిన కృషి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar