కొత్తిమీరతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్తిమీర కంటి చూపును పెంచడంలో సాయపడుతుంది
కొత్తిమీర ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి
కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది
జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది
కొత్తిమీర తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది