Home / ANDHRAPRADESH / ఏపీలో కొత్తగా 4,07,36,279 ఓటర్లు

ఏపీలో కొత్తగా 4,07,36,279 ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 1 వరకు నమోదైన ఓట్లతో జాబితాను రూపొందించినట్లు తెలిపింది. కొత్త ఓటర్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,07,36,279 ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది.

వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2,01,34,664 కాగా మహిళా ఓటర్లు 2,05,97,544. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 4,071 మంది ఉన్నట్లు తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat