Home / SLIDER / మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

శ్రీలంకతో  నేటి నుండి జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 8,000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగులే అవసరం.

తొలి టెస్టుతో కోహ్లి తన కెరీర్లో వందో టెస్టు ఆడనుండగా.. ఈ మ్యాచ్లోనే కింగ్ కోహ్లి ఆ అరుదైన ఘనత సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రేపటి నుంచి శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum