Home / SLIDER / ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్

ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్

ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా  నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు  తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే ఆ ఆటగాడి యొక్క నిర్ణయాన్ని గౌరవించాలని KKR మెంటార్ డేవిడ్ హస్సీ అన్నాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar