Home / JOBS / టీఎస్పీఎస్సీ నుండి ఓ శుభవార్త

టీఎస్పీఎస్సీ నుండి ఓ శుభవార్త

సర్కారు ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకోసం టీఎస్పీఎస్సీ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా వన్‌ టైం రిజి‌స్ర్టే‌షన్‌ (ఓ‌టీ‌ఆ‌ర్‌)లో మార్పు‌లకు అవ‌కాశం కల్పి‌స్తు‌న్నట్టు టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కార్య‌దర్శి అనితా రామ‌చం‌ద్రన్‌ ఆది‌వారం తెలి‌పారు.

సోమ‌వారం మధ్యాహ్నం 2 నుంచి టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ వెబ్‌‌సై‌ట్‌లో ఈ అవ‌కాశం అందు‌బా‌టులో ఉంటుం‌దని చెప్పారు. రాష్ర్ట‌పతి ఉత్త‌ర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ‌జోన్లు ఏర్పా‌డ్డాయి. దీంతో అభ్య‌ర్థుల స్థాని‌కత మారి‌పో‌యింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino