Breaking News
Home / SLIDER / సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పార్క్ వుడ్ విల్లాకు చెందిన ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తమ కాలనీలో గోదావరి మంచినీటి పైపు లైన్లు, భూగర్భడ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

ఆయా పనులకు అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సెక్రెటరీ సుందర్ రాజు, జాయింట్ సెక్రటరీ చంద్రకాంత్ రెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum