Breaking News
Home / ANDHRAPRADESH / మంత్రి కేటీఆర్ తో సీఎం జగన్ భేటీ

మంత్రి కేటీఆర్ తో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహాన్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో  సమావేశం అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ముఖ్యమంత్రి జగన్  భేటీ  అయ్యారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది’ అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయితే, నేతలిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum