Site icon Dharuvu

నిద్ర లేవగానే టీ తాగుతున్నారా?

నిద్ర లేవగానే టీ తాగుతున్నారా మీరు? .ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతారు. అయితే దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలా చేయడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

>కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.

> చురుకుగా ఉండలేరు.

> గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దీంతో ఆకలి తగ్గిపోతుంది.

> ఎసిడిటీకి కారణమవుతుంది.

>నిద్ర లేవగానే గ్లాస్ వేడినీళ్లు తాగి, టీ తాగితే బెటర్.

>పదేళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలకు టి ఇవ్వొద్దని సూచిస్తున్నారు.

Exit mobile version