Home / MOVIES / దుమ్ము లేపుతున్న Ram’s ‘ది వారియర్’ ట్రైలర్

దుమ్ము లేపుతున్న Ram’s ‘ది వారియర్’ ట్రైలర్

 కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ది వారియర్ . ఈ చిత్రంలో హీరోగా రామ్,హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుండగా ఆదిపినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టు ప్రోడక్షన్ వర్క్స్ అంత పూర్తయింది. ఈ చిత్రం విడుదకు సిద్ధమవుతోంది.దీనికి సంబంధించిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.మీరు ఒక లుక్ వేయండి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar