Home / SLIDER / డాక్టర్ అవతారమెత్తిన గవర్నర్ తమిళ సై

డాక్టర్ అవతారమెత్తిన గవర్నర్ తమిళ సై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళపై ఓ వ్యక్తికి చికిత్స అందించారు. నిన్న శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఛాతిలో నొప్పితో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సాయం చేయాలని ఫ్లైట్ సిబ్బంది అనౌన్స్ చేశారు..

అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ అతడికి ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు ఎంబీబీఎస్, ఎండీ-డీజీఓ ను తమిళపై చదివారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri