Site icon Dharuvu

బింబిసార పై NTR సంచలన వ్యాఖ్యలు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ  బింబిసార చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన‘బింబిసార’పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కళ్యాణ్ రామ్ ‘ బింబిసార’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘బింబిసార గురించి గొప్పగొప్పగా వింటున్నాను. ప్రజలు సినిమా చూసినంత సేపు ఉత్సాహంతో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించినప్పుడు.. మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ అన్నా.. బింబిసార రాజుగా నువ్వు తప్ప ఎవ్వరూ చేయలేరు. వశిష్ట ఫస్ట్ మూవీ ప్రొఫెషనల్  హ్యాండిల్ చేశాడు. కీరవాణి ఈ సినిమాకు వెన్నుముక. అందరికీ వందనాలు’ అని తారక్ ట్వీట్ చేశాడు.

Exit mobile version