డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ( డిప్యూటీ సివిల్ సర్జన్ ) ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు (డి హెచ్ విభాగం) గారి పుట్టినరోజు వేడుకలు నిలోపర్ వైద్యశాలలో ఘనంగా జరిగాయి.ఈ సదర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ గారు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలు నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచాయి.
అనేక మంది కి సేవ సేవ అదృష్టం దేవుడు నాకు మనకు కల్పించారు.మనందరం కలిసి పేషంట్స్ కు మంచి వైద్యమును అందిదాము .. మన నిలోపర్ వైద్యశాలకు మంచి పేరు తీసుకువద్దాము అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిలోపర్ వైద్యశాల మెడికల్ సుప్రీండెంట్ డాక్టర్ మురళిక్రిష్ణ గారు,సిఎస్ అర్.యం.ఓ.డాక్టర్ జ్యోతి గారు డాక్టరు ప్రవీణ,ప్రొఫెసర్ వినోద్ గారు, పిడియట్రిక్ విభాగం హెచ్ ఓ డి డాక్టర్ అపర్ణ గారు ,ప్రొఫెసర్ రవి కుమార్ గారు,గ్రేడ్ ఒన్ నర్సింగ్ సుప్రీండెంట్ యం. హెచ్ లక్ష్మి గారు,గ్రేడ్ టు నర్సింగ్ సుప్రీందెంట్స్ విజయ లక్ష్మి, స్టెల్లా మరి, పుష్పలత, వజ్ర, పద్మ గారు, సీనియర్ నర్సింగ్ స్టాఫ్ శ్రీదేవి, నిర్మలా జ్యోతి మరియు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.