Home / ANDHRAPRADESH / ఈ నెల 23న కుప్పం కు సీఎం జగన్

ఈ నెల 23న కుప్పం కు సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి … అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండో తారీఖున రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో పర్యటించనున్నారు. అయితే రేపు  సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కు వాయిదా పడింది.

ఆరోజు ఉదయం 11.15-12.45 మధ్య బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున జమ చేస్తారు. 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri