Home / NATIONAL / అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర

అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర

  ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా హత్య యత్నం జరగనున్నదా..?. దీనికి కేంద్రంలో ప్రస్తుత.. గుజరాత్ రాష్ట్రంలో తాజా సర్కారు అయిన బీజేపీ ఇందుకు కుట్రలకు తెరతీస్తుందా..? అంటే అవును అనే అంటున్నారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా..

శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మనీశ్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ” ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ప్రమేయం ఉందన్నారు.

వచ్చే నెల డిసెంబర్ లో జరగనున్న ‘గుజరాత్‌ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతోంది. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ప్రమేయముంది. కేజ్రీవాల్‌పై దాడి చేయాలని తమ గూండాలను ఆయన బహిరంగంగానే పురిగొల్పుతున్నారు. ఈ చౌకబారు రాజకీయాలకు మా పార్టీ(ఆప్‌) భయపడబోదు. బీజేపీ గూండాయిజానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’ అని ఆయన ఈ సందర్భంగా  స్పష్టంచేశారు.

https://twitter.com/ManojTiwariMP/status/1595767151847170049?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1595767151847170049%7Ctwgr%5Eb3de3913e6c4e0448af98b3d6837ab72057223c7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fbjp-conspiring-to-kill-arvind-kejriwal-says-manish-sisodia-854591
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar