శుభ్ మన్ గిల్ ఓపెనర్ కావడంతో పరుగులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ స్టార్ లెజండ్రీ ఆటగాడు… మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు.
ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(973) రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్ కు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కాగా, 2016 సీజన్లో 81 సగటు, 152 స్ట్రైక్ రేటుతో విరాట్ 973 రన్స్ చేశారు