తన తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీ నుంచి దింపేసి, మానసిక క్షోభకు గురి చేసి ఆయన చావుకు కారకుడైన నారా చంద్రబాబుకు సహకరించిన నందమూరి వారసుల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటాడు. తన తండ్రి తనను రాజకీయ వారసుడిగా ప్రకటించినా..అమాయకత్వమో..లేదా మూర్ఖత్వమో…బావ చంద్రబాబు మాయలో పడి..దేవుడి లాంటి తండ్రిని చివరిరోజుల్లో మానసికంగా హింసించిన పాపం బాలయ్యను ఎప్పటికీ వదలదు..అయితే ఇప్పుడు ఇన్నాళ్లు తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా …
Read More »జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కామ్ స్టర్ చంద్రబాబును కస్టడీలో తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు 2 రోజుల పాటు స్కిల్ స్కామ్‌పై విచారణ జరుపనున్నారు..ఇదిలా ఉంటే..స్కిల్ స్కీమ్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని విచారణలో గుర్తించిన ఏపీ సీఐడీ..ఈ మేరకు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడలోని ఏసీబీ కోర్డులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చారు..అయితే అసలు స్కిల్ స్కామ్‌లో అవినీతి జరగలేదని, ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరులేదు …
Read More »అయ్యో రఘురామా..మరీ ఇంత రియలైజేషనా..సీఐడీ ట్రీట్‌మెంట్ గుర్తొచ్చిందా..?
.రఘురామ కృష్ణంరాజు అలియాస్ విగ్గురాజు… వేల కోట్లకు అధిపతి అయిన ఈ ప.గో. జిల్లా రాజుగారు…రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..టీడీపీ నుంచి బీజేపీకి..బీజేపీ నుంచి టీడీపీకి…ఇలా పలుమార్లు పార్టీలు మార్చిన రాజుగారు ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు….2019 ఎన్నిలకు ముందు టీడీపీ కోవర్టుగా వైసీపీలో చేరిన రఘురామ క్రిష్ణంరాజు…జగన్ వేవ్‌లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు..కానీ ఆర్నెళ్లే తన ముసుగు బయటపెట్టి..చంద్రబాబు కోవర్టుగా సొంత ప్రభుత్వాన్ని, పార్టీని బద్నాం చేసే …
Read More »చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న సీఐడీ టీమ్..ఇక దబిడిదిబిడే..!
ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ టీమ్ సినిమా చూపిస్తోంది…ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే తమ కస్టడీలోకి తీసుకున్న 9 మంది సీఐడీ అధికారుల బృందం. ఆయన్ని విచారిస్తోంది. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు నాన్‌స్టాప్‌గా చంద్రబాబును విచారించనుంది సీఐడీ టీమ్.. విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల …
Read More »అసలు బాబుగారిని కుడితే దోమలు బతుకుతాయా…పచ్చ సాంబ..!
అదేంటో..ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా దోమల చుట్టూ తిరుగుతోంది..అప్పుడెప్పుడో దోమలపై యుద్ధం చేసినందుకు…అవి పగబట్టి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కిస్తున్న బాబుగారిని కుట్టి లేపయడానికి కుట్ర చేస్తున్నాయా..లేదా జగన్ మోహన్ రెడ్డే పులివెందుల నుంచి విషపు దోమలను తీసుకువచ్చి స్లో పాయిజన్ ఎక్కించి…బాబుగారిని లేపేయడానికి కుట్ర చేస్తున్నాయా..అదేంటీ నవ్వు వస్తుందా..మీకు..ఇవి నా అనుమానాలు కావండి..బాబుగారి జైలుకు పోయిన దగ్గర నుంచి మా కులదైవం ఏదో పైకి పోయాడన్నట్లుగా శోకాలు పెడుతున్న …
Read More »నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి..ఈ రోజు సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ మొదలెట్టారు..స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ నానా రభస చేశారు..మంత్రులు బుగ్గన, అంబటి చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం..ఓపిక పట్టండి అని చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.. ఇక నందమూరి బాలయ్య …
Read More »జైల్లో మా నాన్నారికి దోమలు కుడుతున్నాయి..డెంగ్యూ వచ్చి పోతే జగన్‌దే బాధ్యత..!
దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్‌తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో …
Read More »వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి 10 రోజులు దాటింది..అయితే ఇవాళ చంద్రబాబు కేసుల్లో రెండు తీర్పులు రానున్నాయి..ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందా…లేదా…కస్టడీకి ఇస్తుందా అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది..మరోవైపు చంద్రబాబుకు జైల్లో వేడినీళ్లు లేవు..చన్నీళ్లతో స్నానం చేస్తున్నారంటూ..ఆయన సతీమణి భువనేశ్వరీ ములాఖత్ కు వెళ్లినప్పుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే..అసలు చన్నీళ్లతో స్నానం చేస్తే ఉన్న బొల్లి ఏం తగ్గదని వైసీసీ …
Read More »తొడలు కొట్టడానికి, మీసాలు తిప్పడానికి ఇదేమి సినిమా కాదు బాలయ్యా…అసెంబ్లీ..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమన్నారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఏం అంశంపైనైనా చర్చుకు సిద్ధమన్నారు. …
Read More »చంద్రబాబు జైలుకు వెళ్లాడని రోడ్లపైకి వచ్చేది మా కమ్మ కులపోళ్లే..!
ప్రపంచం బాధ..నా బాధ అని మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు..కానీ ఇప్పుడు చంద్రబాబు బాధ…మా కమ్మోళ్ల బాధ మాత్రమే అని కమ్మ కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ అంటున్నారు. 45 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..బినామీల పేరుతోనే..మరొక విధంగానో.. తన చేతికి మట్టి అంటకుండా తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..ఎట్టకేలకు రూ.371 కోట్ల స్కిల్ స్కామ్‌లో రెండేళ్లుగా పైగా దర్యాప్తు …
Read More »