తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కొండూరి సుధాకర్, అశ్వరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి.. తదితరులు చేరారు.. వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
