Home / rameshbabu (page 919)

rameshbabu

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు- 3 రౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ  ఉప ఎన్నికల కౌంటింట్ ఈ రోజు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో బీజేపీ 341,  రెండవ రౌండ్‌లో 279,  మూడో రౌండ్‌లో 750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. సుజాత ముందంజలో ఉంటారని అందరూ భావించినప్పటికీ బీజేపీ …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు: రెండు రౌండ్ లలో బీజేపీ ముందంజ …

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కింపు చేపట్టారు. అయితే తొలి రెండు రౌండ్ లలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు లీడ్ లో కొనసాగుతున్నారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై 341 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. రెండో రౌండ్ లో …

Read More »

హైద‌రాబాద్‌లో 137 లింక్ రోడ్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ రెండు లింక్ రోడ్ల‌ను ప్రారంభించుకుంటున్నామ‌ని తెలిపారు. మొద‌టిద‌శ‌లో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ ద‌శల్లో ఉన్నాయ‌న్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 ల‌క్ష‌లు మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తున్నామ‌ని తెలిపారు. మ‌రో 100 లింక్ రోడ్ల‌ను అభివృద్ధి చేయ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. …

Read More »

ఇంగువ లాభాలు

ఇంగువను పులిహోర, రసం, సాంబారు పచ్చళ్లలో వాడుతుంటారు క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి సెనగ గింజ సైజులో బెల్లం మధ్యలో పెట్టి తింటే నెలసరిలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది నీళ్లను బాగా మరిగించి, చిటికెడు ఇంగువ వేసి రోజులో 2, 3 సార్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది ఎక్కువ తీసుకుంటే విరేచనాలు అవుతాయి

Read More »

హైదరాబాద్ పేరును మారుస్తాం -ఎంపీ అర్వింద్

తెలంగాణలో బీజేపీ   అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ   అర్వింద్ అన్నారు. కేంద్రం నిధుల విషయంలో  మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారు. రూ.224 కోట్లు ఇస్తే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే మంత్రి కేటీఆర్  ను ఎవరూ పట్టించుకోరు. GHMC ఎన్నికల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నసీఎం కేసీఆర్   పనిలో సోమరిపోతని విమర్శించారు.

Read More »

బాలకృష్ణ సరసన నమిత

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో పదేళ్ల తర్వాత నమిత మళ్లీ నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రకు ముందు రోజాను అడిగితే ఆమె చేయనని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ నమితను సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా అమలాపాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ – …

Read More »

రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?

రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైల్స్తో బాధపడేవారు 2 లేదా అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది

Read More »

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,51,188కి చేరింది ఇందులో 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,30,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నలుగురు మృతిచెందగా.. కరోనా మృతుల సంఖ్య 1,381కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 250 కేసులు వచ్చాయి.

Read More »

కలవరపెడుతున్న విజయశాంతి ట్వీట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత విజయశాంతి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి  బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్ భవిష్యతను కాలం  ప్రజలే నిర్ణయించాలి’ అని ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలు  బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది

Read More »

దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. ఇందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 490 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 1,26,611 మంది వైరస్ తో మృతి చెందారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat