అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇవాళ ( గురువారం ) పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్బంగా ఏపీ బంద్‌కు సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఈ నేపధ్యంలో ఆయన ఏపీ లోని నెల్లూరు జిల్లా …
Read More »రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కొట్లాడు -జగన్ కు చంద్రబాబు సలహా
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు .రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని విపక్షాలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా మద్దతు పల్కింది.ఈ క్రమంలో వైఎస్ …
Read More »ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ సర్వే.. #జనసేనకి..? #టీడీపీకి..? #వైసీపీకి..?
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బడ్జెట్ పై వ్యతిరేకంగా గురువారం వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా తన పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నికల వేళ దగ్గర పడడంతో వరుసగా సర్వే రిపోర్టులు దర్శన మిస్తున్నాయి. మొదట బీజేపీ …
Read More »ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నా..వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను ఈనెల 8న (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్‌కు వైసీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌కు మద్దతుగా …
Read More »లోక్ సభలో తెలుగోడి పవర్ చూపించిన వైసీపీ ఎంపీలు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం .. విభజన చట్టంలో …
Read More »కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు! చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ నటుడు మంచు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్‌బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు సరైంది కాదన్నారు. దాసరి నారాయణరావు మృతిచెందిన తరువాత తెలుగు సినీ ఇండస్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. కచ్చితంగా సీనియారిటీ ప్రకారం ఆ స్థానం …
Read More »నాడు వైసీపీని వీడి తప్పు చేశా.. నేడు అనుభవిస్తున్నా..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చినా.. వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు ఇచ్చిన తాయిలాలకి అమ్ముడుపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు హ్యపీగా లేరనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీ రాజకీయాలని శాసించే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేత …
Read More ».చంద్రబాబు వలన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ..?
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఈ రోజు బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.గాలి మృతిపై టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణించారనే వార్తను విని షాక్ కు …
Read More »బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జగన్ సేన చర్యలు ఊహాతీతం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ బీజేపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతునొక్కి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నప్పుడు ఈ సభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు, సభలో గట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …
Read More »గాలి ముద్దుకృష్ణమనాయుడు గురించి మీకు తెలియని విషయాలు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) ఇవాళ ( ఫిబ్రవరి 7న ) మృతి చెందారు.అయన గురించి మీకు తెలియని విషయాలు.. గాలి ముద్దుకృష్ణమనాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం 1947 జూన్ 9 న వెంకట్రామాపురంలో రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించారు.బీఎస్సీ ,ఎంఎతో పాటు న్యాయ వాద పట్టా పొందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు భార్య సరస్వతి .ఆయనకు ఇద్దరు కుమారులు.ఒక …
Read More »